పద్మశాలి రాష్ట్ర డైరెక్టర్ గా ఎన్నికైన పొరాళ్ల పురుషోత్తం

75చూసినవారు
పద్మశాలి రాష్ట్ర డైరెక్టర్ గా ఎన్నికైన పొరాళ్ల పురుషోత్తం
పద్మశాలి సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ గా పొరాళ్ల పురుషోత్తంని మంగళవారం ప్రభుత్వం నియమించింది. రాయదుర్గం నియోజకవర్గంలోని పద్మశాలి సామాజికవర్గానికి చెందిన ఈయన టీడీపీ పార్టీలో క్రియా శీలకంగా పనిచేశారు. అలాగే నియోజకవర్గం ఎమ్యెల్యే కాల్వ శ్రీనివాసులకు కూడా అత్యంత సన్నిహితుడు కావడం విశేషం.

సంబంధిత పోస్ట్