పై తోట వద్ద రోడ్డు ప్రమాదం ఆవు మృతి

73చూసినవారు
పై తోట వద్ద రోడ్డు ప్రమాదం ఆవు మృతి
రాయదుర్గం మండల పరిధిలో మంగళవారం పై తోట వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ ఆవు మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు మొలకలమూరు నుండి రాయదుర్గం వైపుకు ద్విచక్ర వాహనంలో అతివేగంగా వెళుతూ ఆవును ఢీకొన్నారు. దీంతో తమ్మేపల్లి వీరాపురం గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఘటనా స్థలంలో ఆవు అక్కడికక్కడే మృతి చెందింది.

సంబంధిత పోస్ట్