గ్రాండ్‌ స్లామ్ అంటే ఏంటో తెలుసా?

83చూసినవారు
గ్రాండ్‌ స్లామ్ అంటే ఏంటో తెలుసా?
టెన్నిస్‌లో గ్రాండ్ స్లామ్ అంటే ఏడాది కాలంలో 4 మేజర్ ఛాంపియన్షిప్స్ గెలవడం. ఒక గ్రాండ్ స్లామ్ సాధించాలంటే ఏడాదిలో ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, US ఓపెన్ గెలవాలి. టెన్నిస్‌లో ఇదే అతి పెద్ద ఫీట్. డబుల్స్‌లో ఒక ప్లేయర్ వేర్వేరు పార్ట్‌నర్స్‌తో దీన్ని సాధించవచ్చు. ఆస్ట్రేలియాకు చెందిన రాడ్ లావర్(11) అత్యధిక గ్రాండ్ స్లామ్స్‌ గెలిచారు. IND ఖాతాలో 4 డబుల్స్ గ్రాండ్ స్లామ్స్ ఉన్నాయి.

సంబంధిత పోస్ట్