వరద బాధితులకు చేయూత అందించిన విద్యార్థులు

52చూసినవారు
వరద బాధితులకు చేయూత అందించిన విద్యార్థులు
రాయదుర్గం ప్రభుత్వ బాలికల పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినులు వరద బాధితుల సహాయార్థం బియ్యం బట్టలను ఏఐఎస్ఎఫ్ సీపీఐ, ఏఐవైఫ్ జిల్లా కమిటీకి శుక్రవారం అందజేశారు. తాము ఇచ్చిన 100 కేజీల బియ్యం 8ప్యాకెట్లు బట్టలను విజయవాడ వరద బాధితులకు అందజేయాలని కోరారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుల్లాయిస్వామి హర్షం వ్యక్తం చేస్తూ విద్యార్థినులను అభినందించారు.

సంబంధిత పోస్ట్