నిరుద్యోగులకు వైసిపి ప్రభుత్వం తీరని అన్యాయం చేసింది

84చూసినవారు
రాయదుర్గం పట్టణంలో మంగళవారం మీడియాతో మాట్లాడిన స్టీల్ ప్లాంట్ సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బీఎం నాదల్. ఐదేళ్ల వైసిపి పాలనలో నిరుద్యోగులకు తీరని అన్యాయం జరిగిందని విమర్శించారు. ప్రతి ఏటా విడుదల చేస్తామన్న జాబ్ క్యాలెండర్ ఎందుకు విడుదల చేయలేదో చెప్పాలన్నారు. చంద్రబాబు సీఎం అయిన వెంటనే మెగా డీఎస్సీ విడుదల చేసి నిరుద్యోగులకు అండగా నిలుస్తానన్నారు.

సంబంధిత పోస్ట్