కాలేజీ అమ్మాయిలపై దాడి (వీడియో)

54చూసినవారు
యూపీలోని జౌన్‌పూర్ జిల్లా బద్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల షాకింగ్ ఘటన జరిగింది. రోడ్డుపై వెళ్తున్న కాలేజీ అమ్మాయిలను కొందరు ఆకతాయిలు ఆటపట్టించారు. అసభ్యకరమైన కామెంట్లు చేశారు. దీనిపై ఆ ఆకతాయిలను అమ్మాయిలు నిలదీశారు. దీంతో బైక్ ఆపి వెనక్కి వచ్చిన ఆ ఆకతాయిలు రోడ్డుపైనే అమ్మాయిలపై దాడి చేశారు. జుట్టు పట్టుకుని లాగి పడేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్