కళాశాలల ముందే కానిచేస్తున్నారు.. అరికట్టండి సారు

67చూసినవారు
కళాశాలల ముందే కానిచేస్తున్నారు.. అరికట్టండి సారు
రాయదుర్గం పట్టణంలోని జూనియర్ కళాశాల మైదానం కళాశాల అని కూడా చూడకుండా గుట్కా, మద్యపానం తాగి అక్కడే పారివేయడం పరిపాటిగా మారింది. ఉదయం వాకింగ్ చేసే పట్టణ వాసులకు, విద్యార్థులకు తీవ్ర ఇబ్బంది కరంగా మారిందని బిజెపి జిల్లా కార్యదర్శి నాని బుధవారం పేర్కొన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కళాశాలల ముందు అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్