నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం

85చూసినవారు
నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం
నియోజకవర్గ అభివృద్దే లక్ష్యమని ఎమ్మెల్యే బండారు శ్రావణి అన్నారు. శనివారం బుక్కరాయసముద్రం మండలంలోని సంజీవపురంలో 'ఇది మంచి ప్రభుత్వం' కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బండారు శ్రావణి హాజరై మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 100 రోజుల పరిపాలనలో పేదల కోసం అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశామన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు.

సంబంధిత పోస్ట్