పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తే సహించేది లేదు : పురుషోత్తం రెడ్డి

478చూసినవారు
పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తే సహించేది లేదు : పురుషోత్తం రెడ్డి
శింగనమలలో సోమవారం జనసేన నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ని వైకాపా నాయకులు విమర్శిస్తే సహించేది లేదని జనసేన నాయకులు పురుషోత్తం రెడ్డి డిమాండ్ చేసారు. ఈసందర్బంగా
జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి బొమ్మన పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా దెయ్యాలు వేదాలు వల్లించినట్లు మాట్లాడుతున్నదని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్