కొండ దిగి గంపమల్లయ్య స్వామికి ప్రత్యేక పూజలు

1040చూసినవారు
శింగనమల మండలంలోని శ్రీ గంప మల్లయ్య స్వామి కొండపై శ్రావణ శనివారం సందర్భంగా భక్తాదులు గంపమల్లయ్య స్వామికీ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అయితే ఇక్కడ కొండ దిగి స్వామివారికి నైవేద్యం సమర్పిస్తారు. గతంలో ఇక్కడ పూజారి కొండమీద నుండి జారిపడి మరణించడంతో ఇక్కడ పూజా కార్యక్రమాలను నిలిపివేశారు. ఈ ఏడాది ఓ భక్తుడు స్వామి పూనకం రావడంతో కొండ కిందకు దిగి స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్