యల్లనూరులో మండల స్థాయి సైన్స్ ఫెయిర్

85చూసినవారు
యల్లనూరులోని జడ్పీ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి సైన్స్ ఫెయిర్ గురువారం నిర్వహించారు. కార్యక్రమాన్ని మండల పరిషత్ అభివృద్ధి అధికారి వాసుదేవ రెడ్డి ప్రారంభించారు. విద్యార్థులు అవిష్కరించిన నమూనాలను తిలకించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు మేధస్సుతో నూతన అవిష్కరణలకు శ్రీకారం చుట్టాలని కోరారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు చంద్రశేఖర్, పరమేశ్వర రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్