పుట్లూరు: టపాసుల విక్రయాలకు అనుమతులు తీసుకోవాల్సిందే

69చూసినవారు
పుట్లూరు: టపాసుల విక్రయాలకు అనుమతులు తీసుకోవాల్సిందే
దీపావళి పండుగను పురస్కరించుకొని మండల వ్యాప్తంగా టపాసుల విక్రయాలు జరిపే విక్రయదారులు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని పుట్లూరు సీఐ సత్య బాబు సోమవారం పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఎక్కడైనా అనధికారికంగా స్టాక్ పెట్టుకొని విక్రయాలు జరిపితే కేసులు తప్పవని హెచ్చరించారు. విక్రయాలకు తప్పనిసరిగా పోలీసులు, అగ్నిమాపక అధికారులతో అనుమతి తీసుకోవాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్