పుట్లూరు మండలం హౌసింగ్ ఏఈగా సంధ్య మంగళవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. మండల కేంద్రంలోని హౌసింగ్ కార్యాలయంలో మాట్లాడుతూ.. సాధారణ బదిలీలలో భాగంగా తాడిపత్రి మండలంలో విధులు నిర్వహిస్తూ పుట్లూరుకు వచ్చినట్లు చెప్పారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న లోకేశ్ బదిలీపై యాడికికి వెళ్లారు.