ఘనంగా గణపతి పూజా కార్యక్రమం

85చూసినవారు
ఘనంగా గణపతి పూజా కార్యక్రమం
తాడిపత్రి మున్సిపాలిటీలోని శ్రీ ఆంజనేయస్వామి మాన్యం కాలనీలో శనివారం శ్రీ గణపతి పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించినట్లు శ్రీ కోదండ రామ చెక్కభజన కళాకారుల అభివృద్ధి సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ. భజన గురువు మల్లికార్జున ఆధ్వర్యంలో శ్రీ కోదండ రామ చెక్కభజన గజ్జెల పూజ సందర్భంగా గణపతి పూజా కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్