యాడికి: రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ చికిత్స పొందుతూ మృతి

51చూసినవారు
యాడికి: రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ చికిత్స పొందుతూ మృతి
యాడికి మండలం వేములపాడు గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన దస్తగిరమ్మ(51) అనంతపురంలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. వేములపాడు వద్ద వ్యవసాయ కూలీలతో వెళుతున్న ఆటోను కారు ఢీకొనింది. ప్రమాదంలో 15 మంది కూలీలు గాయపడ్డారు. దస్తగిర మరో ఐదు మందిని అనంతపురం ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ వి. కొట్టాలపల్లి కి చెందిన దస్తగిరమ్మ మృతి చెందినట్లు యాడికి పోలీసులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్