ఇసుకను అక్రమంగా తరలిస్తే చర్యలు తప్పవు

78చూసినవారు
ఇసుకను అక్రమంగా తరలిస్తే చర్యలు తప్పవు
యాడికి మండలంలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లను పోలీసులు శనివారం రాత్రి పట్టుకున్నారు. మండల కేంద్రం మీదుగా అక్రమంగా తరలిస్తున్న మూడు ఇసుక ట్రాక్టర్లను పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు యాడికి సీఐ నాగార్జున రెడ్డి తెలిపారు. సీఐ నాగార్జున రెడ్డి మాట్లాడుతూ అనుమతులు లేకుండా ఇసుకను ఆక్రమంగా రవాణా చేస్తే కేసులు తప్పవన్నారు.

సంబంధిత పోస్ట్