సీఎం జగన్ పర్యటన వివరాలు

2921చూసినవారు
సీఎం జగన్ పర్యటన వివరాలు
తాడిపత్రిలో సీఎం జగన్ పర్యటన షెడ్యూల్ విడుదల చేశారు. ఆదివారం ఉదయం 9 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టులో బయలుదేరి 9: 45 గంటలకు కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాఫ్టర్లో బయలుదేరి 10: 30 గంటలకు తాడిపత్రి చేరుకుంటారు. 11 గంటల నుంచి 11: 45 వరకు బహిరంగ సభలో ప్రసంగిస్తారు. 12 గంటలకు హెలిప్యాడ్ వద్దకు చేరుకుని తిరుపతి జిల్లా వెంకటగిరికి వెళ్లనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్