తాడిపత్రి: అందరి సహకారంతో ఆలయ అభివృద్ధి

73చూసినవారు
తాడిపత్రి: అందరి సహకారంతో ఆలయ అభివృద్ధి
శ్రీ బుగ్గ రామలింగేశ్వరస్వామి దేవాలయాన్ని అందరం కలిసి అభివృద్ధి చేసుకుందామని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక బుగ్గరామలింగేశ్వరునికి శుక్రవారం ఆయన కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ భక్తులు, కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ ఆలయాన్ని అభివృద్ధి కోసం చర్చించేందుకు పిలుపునిస్తే కొంతమంది రావడం ఏంటని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్