చోరీ జరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన డీఎస్పీ

1079చూసినవారు
తాడిపత్రి పట్టణంలో పట్టపగలే చోరీకి పాల్పడిన ఘటన స్థలాన్ని తాడిపత్రి డీఎస్పీ జనార్దన్ నాయుడు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలించారు. బాధితురాలు సరోజమ్మ ఇంటికి వెళ్లి చోరీ జరిగిన విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలు ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. డీఎస్పీ జనార్దన్ నాయుడుతో పాటు టౌన్ సీఐ నాగేంద్ర ప్రసాద్, రూరల్ సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి పరిశీలించారు.

సంబంధిత పోస్ట్