చంద్రబాబు రెండో సంతకం దానిపైనే?

76చూసినవారు
చంద్రబాబు రెండో సంతకం దానిపైనే?
ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టాన్ని (ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్-2022) రద్దు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. బుధవారం ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం సీఎం హోదాలో చంద్రబాబు రెండో సంతకాన్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు దస్త్రంపైనే పెట్టనున్నారు. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు రెవెన్యూ శాఖ నుంచి ప్రభుత్వానికి అందాయి. దీనిని న్యాయశాఖ వద్దకు పంపబోతున్నారు.

సంబంధిత పోస్ట్