ఏపీలో మహిళలకు ఫ్రీ బస్సు.. బిగ్ అప్‌డేట్

84చూసినవారు
ఏపీలో మహిళలకు ఫ్రీ బస్సు.. బిగ్ అప్‌డేట్
తెలంగాణ, కర్ణాటకలో మహిళలకు ఉచిత బస్ససు ప్రయాణ పథకం అమలు తీరుకు ఏపీఎస్ఆర్టీసీ అధికారులు పరిశీలించి ప్రాథమిక నివేదిక సిద్ధం చేశారు. తెలంగాణలో అనుసరిస్తున్న విధానమే ఏపీలో అమలు చేయనున్నారు. అయితే కొత్త జిల్లాల పరిధిలోపే పరిమితి ఉంటుందా? ఉమ్మడి జిల్లాల పరిధిలోపే పరిమితి విధిస్తారా? లేక రాష్ట్రమంతా అవకాశం కల్పిస్తారా? అనేది ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించనుంది.

సంబంధిత పోస్ట్