బేకరీలోకి దూసుకెళ్లిన బస్సు (వీడియో)

64చూసినవారు
తమిళనాడులోని దిండిగల్ బస్టాండ్ ప్రాంగణంలో సోమవారం షాకింగ్ ఘటన జరిగింది. ఓ బేకరీలో నిర్వాహకురాలు కస్టమర్లకు వారు అడిగిన తినుబండారాలు ఇస్తోంది. ఆ సమయంలో ఓ బస్సు అతివేగంగా దూసుకొచ్చింది. అదుపుతప్పి బేకరీలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బేకరీ నిర్వాహకురాలు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఆమెకు చిన్నపాటి గాయాలయ్యాయి. ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్