తాడిపత్రి లో 19న ఉచిత కంటి ఆపరేషన్ల శిబిరం

57చూసినవారు
తాడిపత్రి లో 19న ఉచిత కంటి ఆపరేషన్ల శిబిరం
తాడిపత్రి పట్టణ కేంద్రంలోని రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఈనెల 19వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉచిత కంటి ఆపరేషన్ల శిబిరం నిర్వహించనున్నట్లు రోటరీ క్లబ్ సభ్యులు పేర్కొన్నారు. వారు మాట్లాడుతూ కర్నూలు శాంతి రామ్ కంటి ఆసుపత్రి వారిచే ఉచిత కంటి ఆపరేషన్ల శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు. తాడిపత్రి నియోజకవర్గ వ్యాప్తంగా గల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్