ప్రాణాలు పోసే డాక్టర్లకే రక్షణ లేకపోతే ఎలా

78చూసినవారు
మనుషులకు ప్రాణం పోసి పునర్జీవం ఇచ్చే డాక్టర్లకే రక్షణ లేకుండా పోతుందని మహిళ వైద్యురాలు మంజుల ఆవేదన వ్యక్తం చేశారు. తాడిపత్రిలో మీడియాతో మాట్లాడుతూ కలకత్తాలో మహిళ డాక్టర్ ను హత్యాచారం చేసి చంపడం చాలా దారుణమన్నారు. మేము పనిచేసే ఆసుపత్రిలోనే రక్షణ లేకపోతే ఎలా అన్నారు. ఎవరైతే ఇంతటి దారుణానికి పాల్పడ్డారు వారిని ఉరితీయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ప్రభుత్వం రక్షణ కల్పించాలని కోరారు

సంబంధిత పోస్ట్