ఆలూరు కోన శ్రీరంగనాథస్వామికి ప్రత్యేక పూజలు

70చూసినవారు
ఆలూరు కోన శ్రీరంగనాథస్వామికి ప్రత్యేక పూజలు
తాడిపత్రి మండలంలోని ఆలూరుకోనలో వెలిసిన శ్రీ రంగనాథస్వామికి శనివారం ప్రత్యేక పూజ కార్య క్రమాలు నిర్వహించారు. వేకువ జామున 4 గంటల నుంచే స్వామివారికి అభిషేకాలు అర్చనలు నిర్వహించారు. అనంతరం వివిధ పూలమాలతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. శ్రీ రంగనాథ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు.

సంబంధిత పోస్ట్