జేసీ ప్రభాకర్ రెడ్డికి చెందిన బస్సులు అనంతపురంలో అగ్ని ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈఘటనపై ప్రభాకర్ రెడ్డి స్పందించారు. తాడిపత్రిలో మాట్లాడుతూ బీజేపీ వాళ్లలాగా జగన్ బస్సులు తగలబెట్టలేదు. ఆపినాడు అంతే. కానీ మీరు తగలబెట్టారు. జగన్ రెడ్డే మేలు కదరా 300 బస్సులు పోతేనే ఏడ్చలేదు. ఇప్పుడు ఎందుకు భాదపడతా ఇంకా ఉన్నాయి. కాల్చుకోపోండి' అని జేసీ అన్నారు.