తాడిపత్రి: జేసీపై మాధవీలత ఘాటు వ్యాఖ్యలు

51చూసినవారు
తాడిపత్రి నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి సినీ నటి మాధవీలతకి మధ్య సోషల్ మీడియాలో వార్ జరుగుతూనే ఉంది. శనివారం ఈ ఘటనపై మరోసారి మాధవీలత స్పదించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి మాటలకు ఆమె హార్ట్ అయ్యారన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి రాంగ్ పర్సన్ తో పెట్టుకున్నాడని అన్నారు. సినిమా రంగంలో పనిచేస్తున్న మహిళలను ప్రభాకర్ రెడ్డి అవమానించే విధంగా మాట్లాడారన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి విషయంలో లీగల్ గా ముందుకు వెళ్తానని అన్నారు.

సంబంధిత పోస్ట్