తాడిపత్రి: సత్ప్రవర్తనతో మెలగండి

83చూసినవారు
తాడిపత్రి: సత్ప్రవర్తనతో మెలగండి
అసాంఘిక కార్యకలాపాలకు స్వస్తి పలికి సత్ప్రవర్తనతో మెలగాలని డీఎస్పీ రామకృష్ణుడు సూచించారు. బుధవారం రాత్రి అర్బన్ పోలీస్ స్టేషన్ లో మట్కా బీటర్లు, రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ప్రజల ప్రశాంత జీవనానికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యంగా మట్కా బీటర్లు మట్కాకు స్వస్తి పలికాలని లేకుండా పట్టణ బహిష్కరణ తప్పదన్నారు.

సంబంధిత పోస్ట్