తాడిపత్రిలో టిడిపి జెండా కచ్చితంగా ఎగరవేస్తాం: జెసి పవన్

75చూసినవారు
తాడిపత్రి నియోజకవర్గంలో తప్పక విజయం సాధిస్తామని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తనయుడు జెసి పవన్ రెడ్డి శనివారం పేర్కొన్నారు. తాడిపత్రిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యబద్ధంగా ఏడుసార్లు ఎన్నికల్లో గెలిచిన జేసి ఫ్యామిలీకి ఫ్యాక్షన్ హత్యలు చేసిన కేతిరెడ్డి పెద్దారెడ్డికి పోలిక లేదన్నారు. జగన్ గాలిలో దురదృష్టవశాత్తు ఓటమి చెందామని తాడిపత్రిలో 80 శాతం ప్రజలు మా వైపే ఉన్నారని జెసి పవన్ తెలియజేశారు.

సంబంధిత పోస్ట్