రూ.41 లక్షల జాక్‌పాట్ కొట్టిన మహిళ

75చూసినవారు
రూ.41 లక్షల జాక్‌పాట్ కొట్టిన మహిళ
మేరీల్యాండ్‌కు చెందిన ఒక మహిళకు జాక్‌పాట్ తగిలింది. లాటరీలో దాదాపు $50,000 (రూ.41,66,977) గెల్చుకుంది. ఇటీవల బ్రెన్ అనే మహిళ తన బాయ్‌ఫ్రెండ్‌ను వీస్ మార్కెట్స్‌లో $10 క్విక్-పిక్ లాటరీ టిక్కెట్‌ను కొనుగోలు చేయమని బలవంత పెట్టింది. దీంతో అతను లాటరీ కొనుగోలు చేసి ఆ మహిళకు ఇచ్చాడు. తాజాగా ఆమె కొనుగోలు చేసిన టిక్కెట్‌కే $50,000 బహుమతి లభించింది.

సంబంధిత పోస్ట్