ఆర్థిక మంత్రికి ఘనస్వాగతం

70చూసినవారు
ఆర్థిక మంత్రికి ఘనస్వాగతం
పెద్దవడుగూరు మండలం కాశేపల్లి టోల్ ప్లాజా వద్ద సోమవారం మండల, నియోజకవర్గ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, మండల నాయకులు కొండూరు కేశవరెడ్డి, ఆవులాంపల్లి కేశవరెడ్డి, బాలిరెడ్డి, ప్రసాద్యాదవ్, సుంకిరెడ్డి, చిరంజీవులు, రమేశ్ యాదవ్, వెంకటరామిరెడ్డి, బాషా, నాగన్న, అభిమానులు, కార్యకర్తలు, పెద్దసంఖ్యలో పాల్గొని స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు.

సంబంధిత పోస్ట్