NTR హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ పేరు తొలగింపు

50చూసినవారు
NTR హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ పేరు తొలగింపు
NTR హెల్త్ యూనివర్సిటీకి YSR పేరును తొలగించనున్నారు. 2019 ముందు నాటి పథకాలకు పాత పేర్లు పెట్టాలన్న ప్రభుత్వ ఆదేశాలతో హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ పేరును తొలగించి ఆ స్థానంలో గతంలో ఉన్న ఎన్టీఆర్ పేరును పెట్టనున్నారు. దేశంలోనే మొదటి హెల్త్ యూనివర్సిటీగా దీనికి గుర్తింపు ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్