యాడికి: ఇసుక ట్రాక్టర్లు సీజ్

78చూసినవారు
యాడికి: ఇసుక ట్రాక్టర్లు సీజ్
ఇసుకను అక్రమ రవాణా చేస్తున్న మూడు ట్రాక్టర్లను ఆదివారం సీజ్ చేసినట్లు సీఐ ఈరన్న తెలిపారు. పెద్దపప్పూరు మండలం నుంచి యాడికి మండలానికి ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం అందిందని దీంతో వెంటనే దాడిచేసి యాడికిలో మూడు ట్రాక్టర్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించామని సీఐ పేర్కొన్నారు. దాడుల్లో సిబ్బంది పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్