హోటల్‌లో పేలిన గ్యాస్ సిలిండర్.. యువతి సజీవదహనం

10047చూసినవారు
హోటల్‌లో పేలిన గ్యాస్ సిలిండర్.. యువతి సజీవదహనం
అనంతపురం జిల్లా కూడేరు మండలంలో మంగళవారం ఘోర ప్రమాదం సంభవించింది. జల్లిపల్లిలోని ఓ హోటల్‌లో గ్యాస్ సిలిండర్ పేలింది. గ్యాస్ సిలిండర్ పేలి హోటల్ వ్యాప్తంగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో హోటల్ యజమాని కూమార్తె ప్రత్యూష (21) సజీవదహనం అయ్యారు. ప్రత్యూష బీఎస్సీ నర్సింగ్ రెండో సంవత్సరం చదువుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్