జిల్లా పరిషత్ ఉప ముఖ్య కార్యదర్శిగా అమృత రాజ్ నియామకం

806చూసినవారు
జిల్లా పరిషత్ ఉప ముఖ్య కార్యదర్శిగా అమృత రాజ్ నియామకం
జిల్లా పరిషత్ ఉప ముఖ్య కార్యదర్శి గా అమృత రాజ్ బాధ్యత లు స్వీకరించారు. ఆయన అనంతపురం జిల్లా పరిషత్ చైర్మన్ ద్వారా నియామక పత్రం అందుకున్నారు. గతం లో ఉరవకొండ మండలం ఎంపీడీఓ గా పని చేసిన ఈయన అతి కొద్ది కాలం లోనే ఉన్నత స్థాయి అధికారి గా భాద్యతలు చేపట్టడం తో ఉరవకొండ సచివాలయాల డిజిటల్ అసిస్టెంట్ లు అతనికి శుభాకాంక్షలు తెలియజేసారు. ఆయన మరింత ఉన్నత స్థాయి కి చేరుకోవాలని ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్