ఉరవకొండ రూరల్ సీఐగా చిన్న గౌస్ బాధ్యతలు స్వీకరణ

78చూసినవారు
ఉరవకొండ రూరల్ సీఐగా చిన్న గౌస్ బాధ్యతలు స్వీకరణ
ఉరవకొండ రూరల్ పోలీస్ సర్కిల్ అధికారిగా గురువారం సాయంత్రం చిన్న గౌస్ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న సీఐ ప్రవీణ్ కుమార్ బదిలీపై వెళ్లారు. గతంలో సీఐ చిన్న గౌస్ సర్కిల్ అధికారిగా పని చేశారు. ఉరవకొండ ప్రాంత సమస్యలపై మంచి పట్టు ఉంది. ఆయన ఎలాంటి అర మరికలు లేకుండా విధులు నిర్వర్తించారు. అసాంఘిక కార్యకలాపాలను అడ్డుకట్ట వేయటంలో చిన్న దిట్ట.

సంబంధిత పోస్ట్