ఘనంగా ఫాదర్ ఫెర్రర్ జయంతి వేడుకలు..!

1476చూసినవారు
ఘనంగా ఫాదర్ ఫెర్రర్ జయంతి వేడుకలు..!
ఉరవకొండ మండలం పరిధిలో ని స్థానిక ఇంద్రావతి గ్రామం నందు గల ఆర్డిటి స్కూల్ నందు ఫాదర్ ఫెర్రర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయని ఆ సంస్థ కో ఆర్డినేటర్ ఓబులేసు పేర్కొన్నారు.

అనంతరం ఫాదర్ ఫోటో కు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంత జిల్లా ప్రజలకు ఫెర్రర్ సేవలు మరువలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమానికి ఆర్డిటి సంస్థ సిబ్బంది, మరియు ఇంద్రావతి గ్రామ ప్రజలు, స్కూల్ కమిటీ సభ్యులు, అంబేద్కర్ యువత పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్