ఘనంగా ఆర్.ఎస్.యూ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

575చూసినవారు
ఘనంగా ఆర్.ఎస్.యూ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ఉరవకొండ మండలంలోని సంక్షేమ హాస్టల్ నందు రాయలసీమ విద్యార్థి విభాగం ఆవిర్భావ వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించడం జరిగిందని రాయలసీమ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు భీమేష్ అన్నారు. అనంతరం జెండా ను ఆవిష్కరణ చేసి కేక్ కట్ చేశారు. రాష్ట్రంలో విద్య రంగం లోని సమస్యల పరిష్కారమే రాయలసీమ విభాగం ధ్యేయమని అన్నారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ విద్యార్థి విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి, విద్యార్థులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్