కూడేరు: ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య!

57చూసినవారు
కూడేరు: ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య!
కూడేరు మండల కరుట్లపల్లి గ్రామానికి చెందిన మనుమల నరేష్ (30) తన భార్య ప్రవర్తనపై విసుగుచెంది శుక్రవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యాయత్నం చేసాడు. ఇది గమనించిన నరేష్ తమ్ముడు అనంతపురం జనరల్ హాస్పిటల్ కు తరలించడంతో అక్కడ చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందాడు. మృతుడి తండ్రి గోవిందు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్