డయేరియా అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలి

70చూసినవారు
డయేరియా అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలి
ఉరవకొండ పట్టణంలోని మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని పలు వార్డుల్లో డయేరియా కేసులు పెరుగుతున్నాయని, డయేరియా అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అధికారులకు జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్ రావ్ సూచించారు. శుక్రవారం మేజర్ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో కార్యదర్శి గౌస్ సాహెబ్ ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించగా జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్ రావ్ పర్యవేక్షించారు. ఆయా ప్రాంతాలను ఆయన పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్