సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాల అందజేత

68చూసినవారు
సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాల అందజేత
ఉరవకొండ పట్టణంలోని గ్రామ సచివాలయం-3లో సీఎం చంద్రబాబు, ఉప సీఎం పవన్ కల్యాణ్, ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ చిత్రాలను తెదేపా నాయకులు సచివాలయ సిబ్బందికి శుక్రవారం అందించారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వనుందని మాజీ వైస్ ఎంపీపీ రాజేశ్, తెదేపా నాయకులు శీనప్ప, ప్రతాప్, నిమ్మల ప్రసాద్, బెస్త రమేశ్, జగన్నాథ్ అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్