ఇంద్రావతి గ్రామం లో ఘనంగా శ్రీరామ నవమి వేడుక..!

898చూసినవారు
ఇంద్రావతి గ్రామం లో ఘనంగా శ్రీరామ నవమి వేడుక..!
ఉరవకొండ మండలం స్థానిక ఇంద్రావతి గ్రామం నందు, శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం నందు గ్రామ సర్పంచ్, సువర్ణ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యానోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అర్చకులు స్వామి వారికి కళ్యాణం అనంతరం, విశిష్ట పూజలు చేశారు, అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమం లో గ్రామ పెద్ద లు, గ్రామ ప్రజలు, గ్రామ వాలంటీర్స్, వార్డ్ మెంబర్ లు, పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్