షిరిడీ సాయి ఆలయంలో ప్రత్యేక పూజలు....!

1533చూసినవారు
షిరిడీ సాయి ఆలయంలో ప్రత్యేక పూజలు....!
ఉరవకొండలోని స్థానిక షిర్డీ సాయి ఆలయం నందు గురువారం రోజున ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు అర్చకులు తెలిపారు. ఉదయం షేజ్ ఆరతి, మరియు సాయిబాబా వారి మూల విరాట్ కు అభిషేకం చేశారు. విశేష పూజలు అనంతరం భక్తులకు తీర్ధ ప్రసాదాలు అందజేశారు.

గురువారం కావడంతో ఉదయ కాలం నుండి భక్తులు బాబాను దర్శనం చేసుకున్నారు. ఈ పూజ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్