మట్కా నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

74చూసినవారు
మట్కా నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
విడపనకల్ మండలం పాల్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని హవళిగి గ్రామంలో శుక్రవారం మట్కా నిర్వహుకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మట్కా నిర్వహిస్తున్నట్లు పాల్తూరు ఎస్సై మురారికి సమాచారం రావడంతో సిబ్బందితో వెళ్లి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 10వేలు స్వాధీనం చేసుకున్నారు. మట్కా నిర్వహికుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్