ఉరవకొండ: నేటి నుంచి బూదగవి మారెమ్మ జల్ది బిందెపూజ ప్రారంభం.

62చూసినవారు
ఉరవకొండ: నేటి నుంచి బూదగవి మారెమ్మ జల్ది బిందెపూజ ప్రారంభం.
ఉరవకొండ మండలంలోని బూదగవి గ్రామంలో గౌరసంద్రం మారెమ్మ ఆలయంలో 55వ జల్ది బిందెపూజ వేడుకలు ప్రారంభం అవుతున్నాయి. సోమవారం ఉదయం 9 గంటలకు ఊరేగింపు, మధ్యాన్నం 1:30కు అన్నదానం, రాత్రి 9 గంటలకు భజన కార్యక్రమాలు జరుగుతాయి. మంగళవారం కుంభారాధన, గ్రామోత్సవం, గుఱ్ఱముల ఆట, బుధవారం పరుష వసంతోత్సవం జరుగనుంది. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆలయ కమిటీ కోరింది.

సంబంధిత పోస్ట్