ఉరవకొండ పట్టణంలోని హరిత దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు బి. మోహన్ నాయక్ తహసీల్దార్, సీఐ చేతుల మీదుగా హెచ్ డీఎస్ఎస్ క్యాలెండర్ విడుదల చేయించారు బి. మోహన్ నాయక్ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం హెచ్ డీఎస్ఎస్ నూతన క్యాలెండర్ సంక్రాంతి పండగకు విడుదల చేస్తున్నామన్నారు. వృద్ధులకు, దివ్యాంగులకు, నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నామని విద్యార్థులకు బహుమతులు అందజేస్తున్నామని అయన పేర్కొన్నారు.