మరి కాసేపట్లో నామినేటెడ్ పోస్టుల రెండో జాబితా

69చూసినవారు
మరి కాసేపట్లో నామినేటెడ్ పోస్టుల రెండో జాబితా
ఏపీలో నామినేటెడ్ పోస్టుల కోలాహలం నెలకొంది. ఇప్పటికే మొదటి జాబితాను కూటమి ప్రభుత్వం విడుదల చేసింది. కాసేపట్లో రెండో జాబితాను విడుదల చేయనుంది. ఇందులో టీటీడీ ఛైర్మన్‌తో పాటు పలు కీలక పదవులకు సంబంధించిన ఛైర్మన్ పేర్లను ప్రకటించనుంది. ఈ జాబితాలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలకు ఏ నిష్పత్తి ఆధారంగా పదవులు దక్కుతాయో వేచి చూడాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్