PVNR ఎక్స్ ప్రెస్ వేపై కారు బీభత్సం.. వీడియో

51చూసినవారు
రాజేంద్రనగర్ PVNR ఎక్స్ ప్రెస్ వేపై ఓ కారు బీభత్సం సృష్టించింది. స్థానికుల వివరాల ప్రకారం.. పిల్లర్ నంబర్ 285 వద్ద ముందు వెళ్తున్న కారును మరో కారు ఢీ కొట్టింది. ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్