ప్రపంచంలోనే ఎక్కువ అక్షరాస్యత గల దేశం కెనడా

64చూసినవారు
ప్రపంచంలోనే ఎక్కువ అక్షరాస్యత గల దేశం కెనడా
ప్రపంచంలోనే ఎక్కువ అక్షరాస్యత గల దేశం అంటే మనలో చాలామంది అమెరికా లేదా ఇంగ్లాండ్ అని చెబుతారు. కానీ అది నిజం కాదని నిపుణులు కొట్టిపారేస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక అక్షరాస్యత గల దేశం కెనడా. ఇక్కడ 59.96 శాతం మంది అక్షరాస్యులు ఉన్నారు. ఇక 52.68 శాతంతో జపాన్ రెండవ స్థానంలో నిలిచింది. లక్సెంబర్గ్ మూడవస్థానంలో ఉండగా, దక్షణి కొరియా, ఇజ్రాయెల్ 4, 5 స్థానాల్లో నిలిచాయి. అయితే మన ఇండియా అక్షరాస్యత రేటు 20.4 శాతంగా ఉంది.

సంబంధిత పోస్ట్