ఘనంగా 78 వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు

53చూసినవారు
ఘనంగా 78 వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు
వికలాంగుల రాష్ట్ర సమితి న్యూ బద్వేల్ పెయింటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 78 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు బద్వేల్ లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు ఇండ్ల ఓబులేసు, మండల అధ్యక్షులు బాల రాజు, టౌన్ అధ్యక్షులు రఫీ, సంఘం సభ్యులు మునీంద్ర, ఖాదర్ బాషా, ప్రసన్న, గురయ్య, మోహన్ రెడ్డి, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్